Posts

Showing posts from February, 2024

కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్న యోధులు ఎవ్వరు ..???.....Who are the warriors who are waiting for the incarnation of Kalki ..???

Image
 కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్న యోధులు ఎవ్వరు ..???.....Who are the warriors who are waiting for the incarnation of Kalki ..??? 1. హనుమంతుడు ...lord hanuman ....हनुमान 2. పరుశురాముడు ....परसुराम....lord parushuram  3. కృపాచార్య......Kripacharya....कृपाचार्य 4. విభీషణుడు ....Vibhishana 5. రాజా బలి చక్రవర్తి....King Bali Emperor  6. ఋషి మార్కండేయ......Rishi Markandeya 7.అశ్వత్థామ...Ashwatthama 8. ప్రతి సనాతనీ కల్కి కోసం ఎదురుచూస్తుంటాడు.... ప్రతి సనాతనీ స్వతహాగా యోధుడే 🚩🚩  జై శ్రీ కృష్ణ 🙏❤️ ఓం నమః శివాయ...😌❤ Every Sanatani is waiting for Kalki.... Every Sanatani is warrior in itself Jay Shree Krishna ️ Om namah shivaya... ... భీముడు శ్రీ కృష్ణునితో ఇలా అన్నాడు: నేను ఒక అవును తన దూడతో చూసాను, ఆ ఆవు తన దూడను ఎంతగా నాకుతుందంటే, దూడకు రక్తస్రావం అవుతున్న కూడా నాకుతూనే వుంది. దీనికి సమాధానం గా శ్రీ కృష్ణుడు ఇలా అన్నారు: - కలియుగం లో పురుషుడు శిశుపాలుడు అవుతాడు. కలియుగంలో, పిల్లల పట్ల తల్లి వాత్సల్యం ఎంతగా పెరుగుతుందంటే, దానితో పిల్లల...

గృహపతి - grihapati

Image
 💧ఒకప్పుడు విశ్వనార అనే బ్రాహ్మణుడు ఉండేవాడు   అతను శివుడికి భక్తుడు  అనమాట , శుచిష్మతి విశ్వనార కి  భార్య  ,  పెళ్లి చేసుకున్నాక  చాలా కాలం గడిచినా వారికి సంతానం కలగడం లేదు  , దీని గురించి ఇద్దరూ చాలా బాధపడ్డారు , దీనికి పరిష్కారం వెతకడం లేదు అని  సుచిస్మతి విశ్వనార ను ఎప్పుడు తిడుతా ఉంటుంది                                                                                                              Once upon a time there was a Brahmin named Vishwanara who was a devotee of Lord Shiva , After a long time of marriage, they do not have children  , Both were very sad about this  , Suchismathi would always scold Viswanara for n...

Why was indra not worshipped

Image
 💁హిందూ పురాణాలలో ఇంద్రుడు దేవతల నాయకుడిగా పరిగణించాపాడుతాడు  అని ఉంటుంది ,  స్వర్గలోక అధిపతి ఇంద్రుడు ... కానీ  ఇంద్రుడుని ఎవరు ఎక్కడ కూడా పూజించడం మనం చూడలేదు ,అయితే చెట్లు, ఆవులు, పాములను కూడా హిందువులు  పూజిస్తారు. ఎందుకు అని  కానీ దేవతలకి అధిపతి , స్వర్గలోకానికి అధిపతి ని ఎందుకు పూజించారో మనం ఇపుడు తెలుసుకుందాం                            In Hindu mythology, Indra is considered as the leader of the gods, Indra is the ruler of heaven... but we have not seen anyone worshiping Indra, but Hindus also worship trees, cows and snakes. Now let us find out why INDRA  was  not worshipped.... 💧   ఇంద్రుడు అనేది ఒక వ్యక్తి పేరు కాదని, ఒక పదవి   అని అంటారు.....స్వర్గాధిపతి గ ఎవరు ఉంటె వాలని ఇంద్రుడు అని పిలుస్తారు   కరువు యొక్క ప్రతిరూపమైన వృత (అసుర)ని చంపుతాడు .  అందుకు    ఇంద్రుడు ని    మెరుపులు, ఉరుములు,...

హయగ్రీవ అవతారం ఎలా వచ్చిందో తెలుసుకుందాం - Let us know how Hayagriva Avatar came

Image
 హయగ్రీవ అవతారం ఎలా వచ్చిందో తెలుసుకుందాం  Let us know how Hayagriva Avatar came... విష్ణువు అవతారమైన హయగ్రీవుడి జన్మ  ఎలా జరిగింది  How was the birth of Vishnu's avatar Hayagriva?  👉హయగ్రీవుడు వేదాలను  రక్షించడానికి  విష్ణువు యొక్క గొప్ప అవతారం గ జన్మించాడు                             Hayagreeva is the great incarnation of Vishnu who saved the Vedas 👉పూర్వం  ఒకప్పుడు హయగ్రీవ అనే రాక్షసుడు  మనిషి మొండెం  మరియు గుర్రపు తలతో ఉండేవాడు. అతను బ్రహ్మ కి భక్తుడు                Once upon a time there was a demon called Hayagriva with the body of a man and the head of a horse. He is a devotee of Brahma 💧బ్రహ్మ కోసం తప్పస్సు చేసి బ్రహ్మ ని ఇలా అడిగాడు ఏ లోకం లో నాకు అసలు మరణం లేకుండా ఉండేలా వరం ఇవ్వమని అడిగాడు                   He prayed for Brahma and asked Brahma to grant me ...

Share and earn

Image
 అందరికి నమస్కారం అండి.. 🙏   Hello everyone.. 🙏      🤞మీరు ఆన్లైన్ లో money 💵 సంపాదించుకోవాలి అనుకుంటే.. ఈ బ్లాగ్ మీ కోసమే అండీ.. శ్రదగ్గ చదవండి 📖...       🤞 If you want to earn money 💵 online.. this blog is for you Andy.. Read 📖 carefully        💥నా టెలిగ్రామ్ I'd (@bikkirockers) కి మీరు మెసేజ్ చేయండి,  Your name : ******** మేము మీ పేరు పైన ఒక్క లింక్ 🔗పంపిస్తాం ,  ఆ లింక్ 🔗ని మీరు share చేస్తూ మనీ సంపాదించుకోవచ్చు....  10k shares మీ ద్వారా click అయితే మీకు 1k rupees వస్తాయి,  మీ 10k shares clicks  అయిపోతే నా టెలిగ్రామ్ లో మీకు పంపిన లింక్ తో 10k clicks అయిపోయాయి అని మెసేజ్ చేస్తే...  మీ లింక్ ని చెక్ చేసి మీకు రావాల్సిన money 💵 ని మీ అకౌంట్ కి లేదా upi I'd చెప్తే పంపిస్తాము,  ఈ task అయిపోతే వేరే task ఇస్తాం.. ఇలా ప్రతి task చేస్తూ మీరు మనీ 💵 earn చేసుకోవచ్చు..  ఎవరికి అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటె వాలు  నాకు మెసేజ్ చేయగలరు.. Jai hind 🙏.. అందరికి All the best 👍...

దేవుడికి హారతి ఎందుకు ఇస్తారు - Why do we offer arati to God?

Image
🖐️ దేవుడికి అసలు హారతి ఎందుకు ఇస్తారో ఇపుడు తెలుసుకుందాం..          💥 Now let's know why the actual arati is given to the god 👉👉ఏ దేవునికి అయితే మనం హారతి ఇస్తున్నామో ఆ దేవుడు మహా దైవాంశ తో విగ్రహాం లో చేరాలని, ఆ మహత్తరమైన అంశ విగ్రహాం లో చేరేటప్పుడు భక్తులందరూ ఆ రూపాన్నీ వీక్షించేలా హారతి వెలుగులో దేవుణ్ణి చూపడమే పరమార్ధం.. ☺        💥 💥 To which God do we offer Haarathi.. That god should join the idol with Maha divine material, the ultimate goal is to show God in the light of arathi so that all the devotees can see that form while entering the idol.... ☺ 

మహాశివరాత్రి -Mahashivratri2024

Image
 ఈసారి మహాశివరాత్రి చాల విశేషమైనది , అరుదైనది , ఎందుకంటె శనిత్రయోదశితో కూడిన మహాశివరాత్రి ...ఇటువంటి కలయిక 12  పుష్కరాలు కి ఒక్కసారి మాత్రమే ఏర్పడుతుంది అనమాట అంటే 144  సవంత్సరాలకు ఒక్కసారి (12 * 12 = 144 ) ఇది ఒక్క అధితమైన యోగం అంతే కాకుండా అత్యంత పుణ్యకాలం ... ఇది మన తరానికి రావడం మన అదృష్టం , కావున ప్రతి వక్కారం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం ...ప్రతి ఒక్కరికి తెలియజేయగలరు ... .......................................................................................................................................... This time Mahashivratri is very special and rare because it is Mahashivratri with Shanitrayodashi ...such a combination occurs only once in 12 pushkaras anamata means once in 144 savantsaras ( 12 * 12 = 144 ) this is not only one supreme yoga but also the most auspicious season...it is our luck to come to our generation, so every vakkaram Let's take advantage of this opportunity ...to let everyone know           ...

హనుమంతుని జన్మ రహస్యం- Hanuman Birth History

Image
  హనుమంతుని జన్మ రహస్యం  ఆంజినేయ స్వామి పుట్టుక వెనుక 2  సంఘటనులు (Events)   తెలుస్తే మనకి easy గ హనుమంతుని ఒక్క జన్మ వెనుక రహస్యం ఏంటో తెలుస్తుంది  If we know the 2 events behind the birth of Anjineya Swami, We will easily know the secret behind Hanuman's  birth 👉  మొదటి సంఘటన(1st Event)                               ఆంజినేయస్వామి పుట్టుక కి బీజం పడింది దక్ష-యజ్ఞం లో ...మీకు ఒక్క చిన్న doubt  🙋రావొచ్చు ...దక్ష యజ్ఞం ఒక్క యుగం లో జరిగింది అనుకుంటే ఆంజనేయ స్వామి పుట్టింది వేరే యుగం లో అని ... →దక్ష యుగం పూర్తి అయినా తరువాత ., దాక్షాయణి అమ్మవారు శరీరాన్ని వదిలేశారు , అప్పుడు ఆ పరమ శివుడు నా భార్య నన్ను వీడి వదిలిపోయింది , తన గుర్తుగా నాకు ఈ దేహం మాత్రమే  ఉంది అనుకుంటూ , ఆ దేహాన్ని తీసుకొని వెళ్లి ప్రళయ-తాండవం చేయడం మొదలు పెడుతాడు .. ఆలా తాండవం చేస్తున్న శివుణ్ణి చూసి ప్రళయం వస్తుంది ఏమో అని , విష్ణు మూర్తి బయపడి సుదర్శన చక్రం తో సతీదేవి శరీరాన్ని ఎన్నో మ...

మహా శివరాత్రి చిట్టి కథ - maha shivaratri2024

Image
  పూర్వం వారణాసిలో సుస్వరుడు అనే బోయవాడు ఉండేవాడు ... అతను రోజు అడవిలో తిరుగుతూ జంతువులని , పక్షులని వేటాడి వాటి మాంసాన్ని విక్రయించి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు ... అదే అతనికి జీవనోపాధి  అయితే ఒక్క రోజు అడవిలో ఎంత తిరిగిన ఒక్క జంతువూ కానీ ఒక్క పక్షి కానీ అసలు కనిపించలేదు ...అప్పుడు ఆ బోయవాడు దిగులు చెందుతాడు  .. ఇంటి దెగ్గర తన కోసం ఎదురు చూసే తన భార్య బిడ్డ ల కడుపు ని ఎలా నింపాలి అని ఆలోచనలో పడి దుఃఖిస్తూ ఉంటాడు  .. ఆలా ఆలా రాత్రి అవుతుంది ...చిన్నగా ఒక్క బిల్వ చెట్టు దెగ్గరికి వచ్చి , ఆ చెట్టు పైకి ఎక్కుతాడు   ....ఆ రోజు మొత్తం ఏమి తినకపోవడం వళ్ళ బోయవాడికి నీరసం వస్తుంది .. ఈ రాత్రి అంత ఎలా జాగారం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ....ఒక్క ఆలోచన వస్తుంది , వెంటనే ఆ బిల్వ వృక్షం ఆకులని తెంచుకుంటూ కింద పడేస్తూ ఉంటాడు  ..అయితే ఆ ఆకులూ చెట్టు క్రింద ఉన్న శివ లింగం పైన పడుతూ ఉంటాయి ..ఈ క్రమం లో రాత్రి అంత ఆకులని తెంచుకుంటూ మేలుకొని ఉండి..తెల్లవరంగాలనే ఇంటికి చేరుకుంటాడు  ఆలా ఇంటికి చేరుకొని కన్ను మూసి నిద్ర లోకి జారుకుంటారు..అలసిపోయి ఆకలికి అలసి సొలసి మాయప...

ధ్వజస్తంభం రహస్యం-The dwajastambam(flagpole) mystery

Image
 ధ్వజస్తంభం                                                     పూర్వము మయూరధ్వజుడు అనే రాజు ఉండేవాడు ,...ఆ రాజు శ్రీకృష్ణుడు కి పరమ భక్తుడు ....ఎవరు ఏమి అడిగిన దానం చేయగలిగే దాన శీలి ... తన దాన గుణం ని పరిశీలించడానికి ...శ్రీ కృష్ణుడు అర్జునుడు తో కలిసి బ్రాహ్మణ వేషం లో వెళ్లి ఇలా అంటాడు ..రాజా మేము ఇద్దరం మీ దెగ్గరికి వస్తుంటే  ...                                                                                                మా బిడ్డలని సింహం పట్టుకుంది ...మీ శరీరం లో కుడి భాగాన్ని సింహానికి వేస్తె ..... ఆ సింహం మా బిడ్డలని వదిలేస్తా అని చెప్పింది అని అంటారు ..., దానికి మయూరధ్వజుడు...

సింహ ద్వారం పైన దేవుళ్ళ ఫొటోస్ పెట్టొచ్చా - ధర్మ సందేహం -

Image
 →సింహ ద్వారం పైన దేవుళ్ళ ఫొటోస్ పెట్టొచ్చా  అని చాలా మందికి సందేహాలు వాస్తు ఉంటాయి ... అలాగే నాకు ఈ సందేహం వచ్చి పెద్దలు ని అడిగితె ఇలా సమాధానం చెప్పారు ....  👇👇👇👇👇👇👇👇👇👇  ⇁సింహ ద్వారం పైన ఆంజనేయ స్వామి పఠం పెడితే నెగటివ్ ఎనర్జీ  (negative energy ) ఇంట్లోకి రాదు అని చాల మంది అనుకుంటారు కానీ .. ఒక్కటి గుర్తు పెట్టుకోండి దేవుళ్ళ పఠాలు ఎప్పుడు అక్కడ పెట్టకూడదు..... ఇంటి బయట సామాన్యం గ దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు ..కానీ మనం పవిత్రం గ చూసుకునే దేవుళ్ళ  పఠాలు (photos)   అలాగా గాలి కి ,  ధూళి కి ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు అందుకని గుమ్మాల పైన అలాంటివి పెట్టకండి .. చక్కగా పూజ మందిరం లో పెట్టి పూజ చేసుకోండి ...  మీరు రోజు శ్రద్ధగా పూజ చేయగలిగితే , రోజు దీపం వెలిగించగలిగితే , ధూపం వేయగలిగితే , ఇల్లు శుభ్రం గ ఉంచుకోగలిగితే అలాంటి ఇంట్లో కి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ  (negative energy )  ఎప్పుడు కూడా అడుగు పెట్టవ్ ..           connect with me at 👉👉👉       whatsapp ......................

Ayodhya trains rules , ayodhya accommodation

Image
ట్రైన్ సమయం కంటే ఒక రెండు గంటల ముందు వెళ్ళండి స్టేషన్ లో ఆధార్ కార్డు చూపిస్తే మనకు ఒక ఐడి కార్డు ఇస్తారు ఆ ఐడి కార్డు ఉంటేనే ట్రైన్ లోకి అనుమతి... ట్రైన్ లో మనకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఇస్తారు కానీ కూరలో ఉప్పు తక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు వెంట తెచ్చుకోండి, వంట నార్త్ వాళ్ళ లాగా ఉంటుంది. తెచ్చుకునే వాళ్ళు పచ్చల్లు తెచ్చుకోండి... మనకు ట్రైన్ లో బెడ్ షీట్, దుప్పటి, దిండు (pillow) వాళ్లే ఇస్తున్నారు. ట్రైన్ లో వసతి లో ముఖ్యంగా చద్దర్లు వాళ్లే ఇస్తారు కాబట్టి ఎక్కువ తక్కువ తెచ్చుకోకండి.  ట్రైన్ కూడా చాలా నీటిగా మెయింటైన్ చేస్తున్నారు. ట్రైన్ లో వెళ్తున్న రామభక్తులకు VIP కంటే ఎక్కువ భద్రత ఇస్తున్నారు పోలీసులు. ట్రైన్ ఆగే స్టేషన్ లలో పోలీస్ లు ప్రతి భోగి దగ్గర ఎవరు ఎక్కకుండా, ఎవరు దిగకుండా పహారా కాస్తున్నరు. మనల్ని అయోధ్య కి 16 కిలోమీటర్ దూరంలో ఉన్న సాలర్ పూర్ దింపుతున్నారు. అక్కడి నుండి మనల్ని బస్సు లో (ఫ్రీ) తీసుకెళ్లి అయోధ్య కు 3,4 కిలోమీటర్ దూరంలో మనకు ఏర్పాటు చేసిన వసతి దగ్గర దింపుతారు...  అక్కడ  మనకు 200 మందికి కలపి ఒక హాల్ ఏర్పాటు చేసారు. మగవారికి, ఆడవ...

tirumala Darshanam token stopped ttd at 15 ,16,17

Image
 Tirumala Tirupati  తిరుమల  తిరుపతి  కి  వచ్చే  భక్తులకు  విజ్ఞప్తి  ....  Om 🕉 Namo 🙏 Tirumaleshaya ❤️ ఫిబ్రవరి  16 న  రథసప్తమి  సందర్భంగా  ఫిబ్రవరి 15 , 16 , 17 వ  తారీకు  లో  తిరుపతి  లో   SSD కౌంటర్లు  లో సర్వదర్శనం టిక్కెట్లు నిలిపివేయడమైనది ,  భక్తులు అందరు నేరుగా తిరుమల కు వెళ్లి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామి వారి  దర్శనానికి వెళ్ళవలసిందిగా టీటీడీ వారు మనవి చేస్తున్నారు , తదుపరి దర్శనం టోకెన్ లు ఫిబ్రవరి 18  వ తేదీ నుండి ఇవ్వడం జరుగుతుంది , భక్తులందరూ ఈ విషయాన్నీ గమనించగలరు .....      ఓం తిరుమలేసియా నమః  Om 🕉 Namo 🙏 Tirumaleshaya ❤️ ........................................................................................................................................................  Om 🕉 Namo 🙏 Tirumaleshaya ❤️ Sarvadarshanam tickets will be suspended at SSD counters in Tirupati on February 15, 16 and 17 on the occasion of Rath...